Import Export Training Programme on 09.02.2023
ప్రెస్ రిపోర్ట్
చెర్లపల్లి న్యూస్ :
చెర్లపల్లి పారిశ్రామిక వాడాలో చెర్లపల్లి ఇండస్ట్రీస్ సోసియేషన్ అధ్వరములో ఏర్పాటు చేసిన ఇంపోర్ట్ & ఎక్స్పోర్ట్ పై ట్రైనింగ్ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ యొక్క సెమినార్ కు ముఖ్య అతిధిగా శ్రీ. పున్నం కుమార్ Dy .DGFT ( డైరెక్టర్ జనరల్ అఫ్ ఫారిన్ ట్రేడ్ ), అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ. రవిష్ , మేనేజర్ అఫ్ ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (ఈసిజిసి) శ్రీ . నుపుర్ ఖేంకా గారు పాల్గొన్నారు. శ్రీ.పున్నం కుమార్ గారు మాట్లాడుతూ ప్రమోటింగ్ అఫ్ ఎక్స్పోర్ట్ sechems, ఎక్స్పోర్ట్ క్రెడిట్ ఇన్సురెన్సెస్ ఎక్సపోటర్ ,ఎక్స్పోర్ట్ క్రెడిట్ ఇన్సురంచె ఫర్ బ్యాంకర్స్ ,షార్ట్ టుర్మ్స్ అఫ్ ST పాలాసిస్ , సర్టిఫికెట్స్ ఎలా ఇవ్వాలో ,ఫోర్జయన్ ట్రేడ్ పాలాసిస్ , టుర్మ్స్ అఫ్ ప్రెమెంట్స్ , ఫైనాన్సియల్ గా బ్యాంకు గ్యారెంటీ schemes లను బ్యాంకర్ల ముందే ఎలా చేయాలో పూర్తిగా ఆన్లైన్ లో డెమో ద్వారా వివరణ ఇచ్చి ఎక్స్పోర్ట్ & ఇంపోర్ట్ వారు ఒక సర్టిఫికెట్ ను కూడా ఇస్తారని చెప్పారు.
శ్రీ. ప్రమోద్ కుమార్ ( జనరల్ మేనేజర్ & రీజినల్ హెడ్ ) గారు SIDBI లో ఉన్న schems లను పారిశ్రామిక వేత్తలకు వివరించారు .
Dr . గోవిందా రెడ్డి గారు మాట్లాడుతూ గతం లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామని చెప్పామో ఇప్పుడు కండక్ట్ చేసి పారిశ్రామిక వాడాలో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేస్తున్న వారికీ పూర్తిగా అర్ధం అయ్యే విదంగా మరియు యంగ్ పారిశ్రామిక వేత్తలకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ను ఎలా ప్రమోట్ చేయాలో ఈ సెమినార్వే ద్వారా వారికీ పూర్తిగా అర్ధం అవుతుందని చెప్పారు. ఇదే విదంగా ప్రతి నెలలో ఏదో ఒకటి ప్రోగ్రామ్ కాండక్ట్ చేసి వారిశ్రామిక వాడాలో నెలకొన్న సమస్యల పై ఇలాంటి సెమినార్ లను కండక్ట్ చేస్తానని చెప్పారు.
ఈ సమావేశములో పారిశ్రామిక వేత్తలు, జక్కా రోషి రెడ్డి – చైర్మన్ , చంద్రశేఖర్ రెడ్డి, వెంకట్ రత్నం , మూర్తి, కామేశ్వర రావు , శ్రీనివాస్, రాము, రమేష్ కృష్ణ, ప్రసాద్, తాటి శ్రీనివాస్, మదర్ సాహెబ్, యువ పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు .

Leave a Reply