CELEBRATION OF INDEPENDENCE DAY 2025
79 వ స్వ తం త్రదినోత్స వమును పురస్కరించుకొని చెర్లపల్లి పారిశ్రామిక వేత్తల సంఘం ప్రెసిడెంట్ శ్రీ . డి. శ్రీ నివాసరెడ్డి గారు మన జాతీయ జండాను ఎగరవేశారు. అనంతరం చెర్లపల్లి ఇండస్ట్రియల్ లో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ కి ముఖ్య అతిధిగా Dr . కే. గోవిందా రెడ్డి గారు వచ్చి గెలుపొందిన వారికీ ప్రై జెస్ ఇవ్వడం జరిగింది. ఈ వేడుకల్లో PS మోహన్ , సుధాకర్ రెడ్డి , గంగాధర బాబు , రోషి రెడ్డి , హరీష్ రెడ్డి, మంద సురేష్, మల్లికార్జున రెడ్డి, వీరమోహన్ ,అవినాష్ , రాము, మంజూష రెడ్డి, తేజ శ్రీ ,స్వా తి, కీర్తి , నిఖిల, ఆఫీస్ సిబ్భం ది మరియు పారిశ్రా మిక వేత్తలు పాల్గొన్నారు .

Leave a Reply