Seminar on Progressive Defense Industry
ప్రెస్ నోట్
తేదీ 17-09-2025, హైదరాబాద్
చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ (CIA) & చర్లపల్లి నోటిఫైడ్ మునిసిపల్ ఇండస్ట్రియల్ ఏరియాస్ సర్వీస్ సొసైటీ (CNMIASS) సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం (17 సెప్టెంబర్ 2025) సాయంత్రం “Progressive Defence Industry – Progress of Defence Industry in India, Role of Hyderabad” అనే అంశంపై సదస్సు నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు సభ్యులు, మాజీ DRDO ఛైర్మన్, మాజీ రక్షణ మంత్రివర్యుల శాస్త్రీయ సలహాదారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గౌరవ సలహాదారు (క్యాబినెట్ ర్యాంక్) డా. జి. సతీష్ రెడ్డి గారు ప్రసంగిస్తూ –
రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికత ప్రాముఖ్యతను,
స్టార్టప్‌లు, పరిశోధన సంస్థలు & పారిశ్రామికవేత్తల సహకారం,
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో స్వదేశీ రక్షణ తయారీ, ఆవిష్కరణలకు దక్కుతున్న ప్రోత్సాహం

Leave a Reply