Independence Day Celebration 15th August 2022
చెర్లపల్లి న్యూస్
స్వత్రంత్ర దినోత్సవం సందర్బంగా ఈ రోజు చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రాంగణం లో చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ Dr కే.గోవిందా రెడ్డి గారు మన జాతీయ జండాను ఎగరవేసి మహాత్ములకు నివాళులు అర్పించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో TIF ప్రెసిడెంట్ కే.సుధీర్ రెడ్డి , CNMIASS చైర్మన్ రోసి రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి ,GS రెడ్డి ,గోపాల్ రావు , రమేష్ చంద్ర రెడ్డి ,డి శ్రీనివాస రెడ్డి ,విశ్వేశ్వర రావు ,సుబ్రహ్మణ్యం ,PSS ప్రసాద్ ,సురేంద్రా రెడ్డి ,శ్రీనివాస్ ,వినోద్ ,చక్రపాణి రెడ్డి ,మంద సురేష్ ,కే కే రాజు, దత్త ,వెంకట్రామి రెడ్డి పారిశ్రామిక వెతలు మరియు అసోసియేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.