EPFO Meeting on 27.01.2023
ప్రెస్ రిపోర్ట్
చెర్లపల్లి న్యూస్ : Dt .27 .01 .2023
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఆద్యారంలో చెర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆడిటోరియం లో జిల్లా భవిష్య నిధి అవగాహన కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమములో భవిష్య నిధి , పెన్షన్ మరియు ఉద్యోగుల డిపాజిట్ లింక్ ఇన్సురంచె పతకాలకు సంబంధించి ప్రతియా భవిష్య నిధి కమిషనర్ అర్జున్ తుక్రాన్ సభ్యులు అవగాహనా కల్పించారు . భవిష్యనిధి అడ్వాన్స్ లకు సంబంధించి భావన నిర్మాణాలకు ,ప్లాట్లు కొనుటకు,వాహన అడ్వాన్స్ మరియు సిక్నెస్ అడ్వాన్స్ లకు సంబందించిన పలు వివరాలను కమిషనర్ వివరించారు. ఈ కార్యక్రమములు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన పలువురు పారిశ్రామిక వెతలు మరియు పి .ఫ్ సభ్యులు పాల్గొన్నారు. కమిసనీర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ప్రతి నెల 27 వ తేదీ న వివిధ జిల్లాలోని ప్రతీనెలా వేరు వేరు ప్రదేశాలలో నిర్వహించ బడుతుందని భవిష్యనిధి సభ్యులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ ఫిర్యాదులను పరిష్కరించుకోవలసిందిగా కోరారు. పి .ఫ్ ఇంఫాసెమెంట్ ఆఫీసర్ చుక్క శ్రీనివాస్ , ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డ్ర్. గోవిందా రెడ్డి , చంద్ర శేఖర్ రెడ్డి ,రోషి రెడ్డి పారిశ్రామిక వెతలు పాల్గొన్నారు.
Leave a Reply