Independence day 2025 at CIA Office
79 వ స్వ తం త్ర దినోత్స వము ను పురస్క రిం చుకొని చెర్లపల్లి పారిశ్రా మిక వేత్తల సం ఘం ప్రె సిడెం ట్ శ్రీ . డి. శ్రీ నివాస రెడ్డి గారు మన జాతీయ జం డాను ఎగరవేశారు. అనం తరం చెర్లపల్లి ఇం డస్ట్రి యల్ లో ఏర్పా టు చేసిన స్పో ర్ట్స్ కి ముఖ్య అతిధి గా Dr . కే. గోవిందా రెడ్డి గారు వచ్చి గెలుపొం దిన వారికీ ప్రైజెస్ ఇవ్వ డం జరిగిం ది. ఈ వేడుకల్లో పీస్ మోహన్ ,సుధాకర్ రెడ్డి , గంగాధర బాబు , రోషి రెడ్డి , హరీష్ రెడ్డి, మంద సురేష్, మల్లికార్జున రెడ్డి, వీర మోహన్, అవినాష్, రాము, మంజూష రెడ్డి, తేజ శ్రీ ,స్వా తి, కీర్తి , నిఖిల, ఆఫీస్ సిబ్భం ది మరియు పారిశ్రా మిక వేత్తలు పాల్గొన్నా రు .

Leave a Reply