REPUBLIC DAY on 26th Jan 2023
ప్రెస్ రిపోర్ట్
చెర్లపల్లి న్యూస్ :
చెర్లపల్లి పారిశ్రామిక వాడలో .. చెర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ వారి అధ్యరంలో 74 వ గణత్రంత్ర దినోత్సవ సందర్బంగా గౌరవనీయులైన డ్ర్.కే. గోవిందా రెడ్డి గారు మన జాతీయ జండాను ఆవిష్కరించారు. గణత్రంత్ర దినోత్సవ సందర్బంగా మాట్లాడుతూ ….విభజించు పాలించు విధానం అవలంభించిన బ్రిటిషర్లు.. అధికారం హస్తగతం చేసుకున్నారు. దాదాపు 2 శతాబ్దాలు పాటు ఆంగ్లేయులు పాలనలో ఉన్న భరతమాతకు.. సుదీర్ఘ పోరాటం తర్వాత 1947లో విముక్తి లభించిందని, 1947 ఆగస్టు 15న స్వాతంత్ర వచ్చినా, 1950వ దశకంలోనే దేశానికి సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించిందని. స్వాతంత్రం తర్వాత గణతంత్ర దేశంగా 1950 జనవరి 26న భారత్ అవతరించింది. అదే రిపబ్లిక్ డే..అని వివరించారు . ఈ గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి జె.రోషి రెడ్డి – చైర్మన్ ఇలా , ఉమామహేశ్వర్ రావు – కమిసనార్ , చంద్రశేఖర్ రెడ్డి,వెంకటరత్నం , పీస్ మోహన్ , మూర్తి , ప్రసాద్, డీసీ రెడ్డి ,వెంకట్రామి రెడ్డి, హనుమాన్ ప్రసాద్, రవి , పారిశ్రామిక వేత్తలు మరియు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Leave a Reply