Vendor Development Programme
చెర్లపల్లి న్యూస్ :
చర్లపల్లి పారిశ్రామిక వాడాలో చర్లపల్లి ఇండస్ట్రీస్ అస్సోసిషన్ ప్రెసిడెంట్ ఆయన Dr కే.గోవిందా రెడ్డి గారి ఆధ్యర్యం లో ఈ రోజు నిర్వహించిన వేండొర్ రిజిస్ట్రేషన్ ఫర్ ఇండస్ట్రీస్ అనే కార్యక్రమములో ముఖ్య అథిది గా శ్రీ. రజనీష్ కుమార్ గారు పాల్గొన్నారు. Dr గోవిందా రెడ్డి గారు మాట్లాడుతూ చర్లపల్లి లో ఉన్న చిన్న మరియు పెద్ద పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వస్తువులు ఆర్డర్ లేక వాళ్ళు పడుతున్న ఇబంధులను దృష్టిలో ఉంచుకొని, సౌత్ సెంట్రల్ రైల్వే స్ – రీసెర్చ్ డిజైన్ స్టాండర్డ్స్ ఆర్గనైజషన్ ( RDSO ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారితో మాట్లాడి ఏ రోజు ఈ సెమినార్ నిర్వహించడం జరిగింది, చర్లపల్లి లో ఉన్న పరిశ్రమకు ఆడర్లు వచ్చే విధానం గా తన వంతు కృషి చేస్తానని చెప్పారు. శ్రీ . రజనీష్ కుమార్ మాటాడుతూ అసలు వేండొర్ రిజిస్ట్రేషన్ ను మనము ఎవరి వద్ద వెళ్ళవలసిన పని లేకుండా ఆన్లైన్ లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ని అన్నారు, చర్లపల్లి లో ఉన్న పరిశ్రమలు తమ ఉత్పత్తిని డైరెక్ట్ గా రేల్వే వాళ్ళకి ఏ విదంగా సరఫరా cheyalo పవర్ పాయింట్ ప్రసంటేషన్ ద్యారా వివరించారు . మనం ఉత్పత్తి చేసిన వస్తువులు మనమే ఆన్లైన్ లో సౌత్ , నార్త్ లో కూడా డైరెక్టుగా ఆర్డర్ తీసుకునే విదంగా లైవ్ లో చూపించారు. ఈ కార్యక్రమములో .. చంద్ర శేఖర్ రెడ్డి, రోసి రెడ్డి, వెంకటరత్నం ,విశ్వేశ్వర రావు , రమేష్ కృష్ణ ,Dr సత్యనారాయణ ,జలంధర్ రెడ్డి ,గంగాధర్ బాబు, సురేష్ ,శ్రీనివాస్ ,రాఘవయ్య ,మల్లికార్జున రెడ్డి, నిశాంత్ , మరియు పారిశ్రామిక వెతలు పాల్గొన్నారు. ..
Leave a Reply