Independence day celebration on 15.08.2023
చెర్లపల్లి న్యూస్ :
చెర్లపల్లి పారిశ్రామిక వాడాలో చెర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రాంగణం లో
Dr .కే.గోవ్విందా రెడ్డి గారు మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు . అనంతరం గోవిందా రెడ్డి గారు మాట్లాడుతూ ఆగస్టు 15,. 1947న ఇండిపెండెన్స్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. దేశ ప్రజలు ఎన్నుకునే భారత సంవిధాన అసంబ్లీకు శాసన సార్వభౌమాధికారం బదిలీ చేసిన చట్టమిదే. 1947 జూలై 18నే బ్రిటీషు పార్లమెంట్ లో ది ఇండియన్ ఇండిపెండెన్స్ చట్టం ఆమోదం పొందింది. ఏళ్ల తరబడి సాగిన దేశ స్వాతంత్య్ర పోరాటానికి ఫలితమిది. ది ఇండిపెండెన్స్ చట్టం ఓ చారిత్రక డాక్యుమెంట్. ఆ తరువాత 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి దేశానికి స్వాతంత్య్రం ఇస్తున్నట్టుగా బ్రిటీషు ప్రకటన.అంతే ఉదయం ఆగస్టు 15, 1947న దేశ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటూ వస్తున్నాం మని చెప్పారు.
ఈ కార్యక్రమములో గోవిందా రెడ్డి ,ప్రెసిడెంట్ CIA , రోషి రెడ్డి – చైర్మన్ (CNMIASS ),
చంద్రశేఖర్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి,వెంకటరత్నం , మోహన్ ,PSS ప్రసాద్, మూర్తి ,వెంకట్రామ్ రెడ్డి, హనుమాన్ ప్రసాద్ , మిరూపాల గోపాల్ రావు , గంగాధర్ బాబు, రమేష్ కృష్ణ ,రాము,దత్త ,కిషోర్, సుధాకర్ రెడ్డి, పారిశ్రామిక వేత్తలు మరియు ఆఫీస్ సిబంది పాల్గొన్నారు.
Leave a Reply