CIA MSME EXPO 2024
చెర్లపల్లి న్యూస్ :
చెర్లపల్లి పారిశ్రామిక వేత్తల సంఘం (సిఐ ఏ) ఆధ్వరం లో ఈ నెల 4 వ తేదీ నుండి 6 వ తేదీ వరకు పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాట్లు చేస్తున్నట్టు Dr. కే. గోవిందా రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు, ఈ ప్రదర్శన సి ఐ ఏ భవనంలో మూడు రోజుల పాటు జరుగుతుంది. చెర్లపల్లి లో నే కాకుండా ఇతర ఇండస్ట్రీస్ తయారు చేస్తున్న, వస్తువులు, సోలార్, ఇవి చార్జెస్, మైనింగ్ అండ్ డ్రిల్లింగ్, ఎక్విప్మెంట్, ఇంజనీరింగ్ అండ్ హెవీ మెషినరీ, ఫ్యాబ్రికేషన్, ఫోర్జింగ్, ఫార్మా అండ్ కెమికల్,ఫుర్నిచర్, ఎలెట్రికల్అండ్ ఎలట్రానిక్స్, టెలి కమ్యూనికేషన్ మరియు ఇతర వస్తువుల ఉతప్తిని, విదేశాలలో ఎగుమతులు మరియు దిగుమతుల చేస్తున్న వస్తువులను మూడు రోజుల పాటు సి ఐ ఏ భవనం లో వస్తుప్రదర్శన జరుగుతుందని చెర్లపల్లి పారిశ్రామిక వేత్తలసంగం అధక్షులు Dr కే. గోవిందా రెడ్డి గారు తెలిపారు. అదేవిదంగా ఎక్కడ ఉత్పత్తి ఐన వస్తువులు ఇక్కడే తక్కువ ధరకే నాణ్యమైన వస్తువులు వుంటాయని మీరు ఇక్కడే తీసుకోవచ్చని తెలిపారు. ఈ expo లో జీడిమెట్ల, నాచారం, uappl, పాశమైలార మరియు చుట్టుపక్కల పరిశ్రమిక వేత్తలు ఈ expo లో పాలు పంచుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో చంద్ర శేఖర్ రెడ్డి, వెంకట రత్నం, మోహన్, మూర్తి, SRC రెడ్డి, గంగాధర్ బాబు,వినోద్ కుమార్, దత్త, రమేష్ కృష్ణ, రాము, RLN రెడ్డి పారిశ్రామిక వేత్తలు మరియు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Leave a Reply